ఎర్రగా.. దూది పింజలా ఏదో రెడ్ వెల్వట్ క్లాత్ కప్పుకున్నట్లు చాలా అందంగా కనిపించే ఇవి ఆరుద్ర పురుగులు. పల్లెలో వ్యవసాయం చేసుకునే రైతన్నలు వీటిని తమ నేస్తాల్లా భావిస్తారు. ఆరుద్ర కార్తె ప్రారంభం కాగానే తొలకరి జల్లులు కురిసినప్పుడు మాత్రమే ఇవి ఇలా బయటకు కనివిందు చేస్తాయి.